గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సీజనల్ వ్యాధుల పర్యవేక్షణలో భాగంగా, జిల్లా కలెక్టర్ హరిచందన గారు నాంపల్లి అఘాపుర మరియు గోషామహల్ అర్బన్ ఆరోగ్య కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు.@TelanganaCMO@TelanganaCS@Ponnam_INCpic.twitter.com/bC4q18vk5N
— Collector Hyderabad (@Collector_HYD) July 22, 2025
Ensuring every child receives safe & hygienic food!